Tuesday, July 19, 2016

సన్తానగోపాలస్తోత్రం


॥ సన్తానగోపాలస్తోత్ర ॥

॥ సన్తానగోపాల మూల మన్త్ర॥
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః॥
ఓం నమో భగవతే వాసుదేవాయ ।
సన్తానగోపాలస్తోత్రం
శ్రీశం కమలపత్రాక్షం దేవకీనన్దనం హరిమ్ ।
సుతసమ్ప్రాప్తయే కృష్ణం నమామి మధుసూదనమ్ ॥౧॥
నమామ్యహం వాసుదేవం సుతసమ్ప్రాప్తయే హరిమ్ ।
యశోదాఙ్కగతం బాలం గోపాలం నన్దనన్దనమ్॥ ౨॥
అస్మాకం పుత్రలాభాయ గోవిన్దం మునివన్దితమ్ ।
నమామ్యహం వాసుదేవం దేవకీనన్దనం సదా ॥ ౩॥
గోపాలం డిమ్భకం వన్దే కమలాపతిమచ్యుతమ్ ।
పుత్రసమ్ప్రాప్తయే కృష్ణం నమామి యదుపుఙ్గవమ్ ॥ ౪॥
పుత్రకామేష్టిఫలదం కఞ్జాక్షం కమలాపతిమ్ ।
దేవకీనన్దనం వన్దే సుతసమ్ప్రాప్తయే మమ ॥ ౫॥
పద్మాపతే పద్మనేత్రే పద్మనాభ జనార్దన ।
దేహి మే తనయం శ్రీశ వాసుదేవ జగత్పతే ॥ ౬॥
యశోదాఙ్కగతం బాలం గోవిన్దం మునివన్దితమ్ ।
అస్మాకం పుత్ర లాభాయ నమామి శ్రీశమచ్యుతమ్ ॥ ౭॥
శ్రీపతే దేవదేవేశ దీనార్తిర్హరణాచ్యుత ।
గోవిన్ద మే సుతం దేహి నమామి త్వాం జనార్దన ॥ ౮॥
భక్తకామద గోవిన్ద భక్తం రక్ష శుభప్రద ।
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో ॥ ౯॥
రుక్మిణీనాథ సర్వేశ దేహి మే తనయం సదా ।
భక్తమన్దార పద్మాక్ష త్వామహం శరణం గతః ॥ ౧౦॥
దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౧౧॥
వాసుదేవ జగద్వన్ద్య శ్రీపతే పురుషోత్తమ ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౧౨॥
కఞ్జాక్ష కమలానాథ పరకారుణికోత్తమ ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౧౩॥
లక్ష్మీపతే పద్మనాభ ముకున్ద మునివన్దిత ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౧౪॥
కార్యకారణరూపాయ వాసుదేవాయ తే సదా ।
నమామి పుత్రలాభార్థ సుఖదాయ బుధాయ తే ॥ ౧౫॥
రాజీవనేత్ర శ్రీరామ రావణారే హరే కవే ।
తుభ్యం నమామి దేవేశ తనయం దేహి మే హరే ॥ ౧౬॥
అస్మాకం పుత్రలాభాయ భజామి త్వాం జగత్పతే ।
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ రమాపతే ॥ ౧౭॥
శ్రీమానినీమానచోర గోపీవస్త్రాపహారక ।
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే  ॥ ౧౮॥
అస్మాకం పుత్రసమ్ప్రాప్తిం కురుష్వ యదునన్దన ।
రమాపతే వాసుదేవ ముకున్ద మునివన్దిత ॥ ౧౯॥
వాసుదేవ సుతం దేహి తనయం దేహి మాధవ ।
పుత్రం మే దేహి శ్రీకృష్ణ వత్సం దేహి మహాప్రభో ॥౨౦॥
డిమ్భకం దేహి శ్రీకృష్ణ ఆత్మజం దేహి రాఘవ ।
భక్తమన్దార మే దేహి తనయం నన్దనన్దన ॥ ౨౧॥
నన్దనం దేహి మే కృష్ణ వాసుదేవ జగత్పతే ।
కమలనాథ గోవిన్ద ముకున్ద మునివన్దిత ॥ ౨౨॥
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
సుతం దేహి శ్రియం దేహి శ్రియం పుత్రం ప్రదేహి మే ॥ ౨౩॥
యశోదాస్తన్యపానజ్ఞం పిబన్తం యదునన్దనం ।
వన్దేఽహం పుత్రలాభార్థం కపిలాక్షం హరిం సదా ॥ ౨౪॥
నన్దనన్దన దేవేశ నన్దనం దేహి మే ప్రభో ।
రమాపతే వాసుదేవ శ్రియం పుత్రం జగత్పతే ॥ ౨౫॥
పుత్రం శ్రియం శ్రియం పుత్రం పుత్రం మే దేహి మాధవ ।
అస్మాకం దీనవాక్యస్య అవధారయ శ్రీపతే ॥ ౨౬॥
గోపాల డిమ్భ గోవిన్ద వాసుదేవ రమాపతే ।
అస్మాకం డిమ్భకం దేహి శ్రియం దేహి జగత్పతే ॥ ౨౭॥
మద్వాఞ్ఛితఫలం దేహి దేవకీనన్దనాచ్యుత ।
మమ పుత్రార్థితం ధన్యం కురుష్వ యదునన్దన ॥ ౨౮॥
యాచేఽహం త్వాం శ్రియం పుత్రం దేహి మే పుత్రసమ్పదమ్।
భక్తచిన్తామణే రామ కల్పవృక్ష మహాప్రభో ॥ ౨౯॥
ఆత్మజం నన్దనం పుత్రం కుమారం డిమ్భకం సుతమ్ ।
అర్భకం తనయం దేహి సదా మే రఘునన్దన ॥ ౩౦॥
వన్దే సన్తానగోపాలం మాధవం భక్తకామదమ్ ।
అస్మాకం పుత్రసమ్ప్రాప్త్యై సదా గోవిన్దమచ్యుతమ్ ॥ ౩౧॥
ఓంకారయుక్తం గోపాలం శ్రీయుక్తం యదునన్దనమ్ ।
క్లీంయుక్తం దేవకీపుత్రం నమామి యదునాయకమ్ ॥ ౩౨॥
వాసుదేవ ముకున్దేశ గోవిన్ద మాధవాచ్యుత ।
దేహి మే తనయం కృష్ణ రమానాథ మహాప్రభో ॥ ౩౩॥
రాజీవనేత్ర గోవిన్ద కపిలాక్ష హరే ప్రభో ।
సమస్తకామ్యవరద దేహి మే తనయం సదా ॥ ౩౪॥
అబ్జపద్మనిభం పద్మవృన్దరూప జగత్పతే ।
దేహి మే వరసత్పుత్రం రమానాయక మాధవ ॥ ౩౫॥
నన్దపాల ధరాపాల గోవిన్ద యదునన్దన ।
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో ॥ ౩౬॥
దాసమన్దార గోవిన్ద ముకున్ద మాధవాచ్యుత ।
గోపాల పుణ్డరీకాక్ష దేహి మే తనయం శ్రియమ్ ॥ ౩౭॥
యదునాయక పద్మేశ నన్దగోపవధూసుత ।
దేహి మే తనయం కృష్ణ శ్రీధర ప్రాణనాయక ॥ ౩౮॥
అస్మాకం వాఞ్ఛితం దేహి దేహి పుత్రం రమాపతే ।
భగవన్ కృష్ణ సర్వేశ వాసుదేవ జగత్పతే ॥ ౩౯॥
రమాహృదయసమ్భారసత్యభామామనః ప్రియ ।
దేహి మే తనయం కృష్ణ రుక్మిణీవల్లభ ప్రభో ॥ ౪౦॥
చన్ద్రసూర్యాక్ష గోవిన్ద పుణ్డరీకాక్ష మాధవ ।
అస్మాకం భాగ్యసత్పుత్రం దేహి దేవ జగత్పతే ॥ ౪౧॥
కారుణ్యరూప పద్మాక్ష పద్మనాభసమర్చిత ।
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దనన్దన ॥ ౪౨॥
దేవకీసుత శ్రీనాథ వాసుదేవ జగత్పతే ।
సమస్తకామఫలద దేహి మే తనయం సదా ॥ ౪౩॥
భక్తమన్దార గమ్భీర శఙ్కరాచ్యుత మాధవ ।
దేహి మే తనయం గోపబాలవత్సల శ్రీపతే ॥ ౪౪॥
శ్రీపతే వాసుదేవేశ దేవకీప్రియనన్దన ।
భక్తమన్దార మే దేహి తనయం జగతాం ప్రభో ॥౪౫॥
జగన్నాథ రమానాథ భూమినాథ దయానిధే ।
వాసుదేవేశ సర్వేశ దేహి మే తనయం ప్రభో ॥ ౪౬॥
శ్రీనాథ కమలపత్రాక్ష వాసుదేవ జగత్పతే ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౪౭॥
దాసమన్దార గోవిన్ద భక్తచిన్తామణే ప్రభో ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౪౮॥
గోవిన్ద పుణ్డరీకాక్ష రమానాథ మహాప్రభో ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౪౯॥
శ్రీనాథ కమలపత్రాక్ష గోవిన్ద మధుసూదన ।
మత్పుత్రఫలసిద్ధ్యర్థం భజామి త్వాం జనార్దన ॥ ౫౦॥
స్తన్యం పిబన్తం జననీముఖామ్బుజం విలోక్య మన్దస్మితముజ్జ్వలాఙ్గమ్ ।
స్పృశన్తమన్యస్తనమఙ్గులీభిర్వన్దే యశోదాఙ్కగతం ముకున్దమ్ ॥ ౫౧॥
యాచేఽహం పుత్రసన్తానం భవన్తం పద్మలోచన ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౫౨॥
అస్మాకం పుత్రసమ్పత్తేశ్చిన్తయామి జగత్పతే ।
శీఘ్రం మే దేహి దాతవ్యం భవతా మునివన్దిత ॥ ౫౩॥
వాసుదేవ జగన్నాథ శ్రీపతే పురుషోత్తమ ।
కురు మాం పుత్రదత్తం చ కృష్ణ దేవేన్ద్రపూజిత ॥ ౫౪॥
కురు మాం పుత్రదత్తం చ యశోదాప్రియనన్దనమ్ ।
మహ్యం చ పుత్రసన్తానం దాతవ్యమ్భవతా హరే ॥ ౫౫॥
వాసుదేవ జగన్నాథ గోవిన్ద దేవకీసుత ।
దేహి మే తనయం రామ కౌశల్యాప్రియనన్దన ॥ ౫౬॥
పద్మపత్రాక్ష గోవిన్ద విష్ణో వామన మాధవ ।
దేహి మే తనయం సీతాప్రాణనాయక రాఘవ ॥ ౫౭॥
కఞ్జాక్ష కృష్ణ దేవేన్ద్రమణ్డిత మునివన్దిత ।
లక్ష్మణాగ్రజ శ్రీరామ దేహి మే తనయం సదా ॥ ౫౮॥
దేహి మే తనయం రామ దశరథప్రియనన్దన ।
సీతానాయక కఞ్జాక్ష ముచుకున్దవరప్రద ॥ ౫౯॥
విభీషణస్య యా లఙ్కా ప్రదత్తా భవతా పురా ।
అస్మాకం తత్ప్రకారేణ తనయం దేహి మాధవ ॥ ౬౦॥
భవదీయపదామ్భోజే చిన్తయామి నిరన్తరమ్ ।
దేహి మే తనయం సీతాప్రాణవల్లభ రాఘవ ॥ ౬౧॥
రామ మత్కామ్యవరద పుత్రోత్పత్తిఫలప్రద ।
దేహి మే తనయం శ్రీశ కమలాసనవన్దిత ॥ ౬౨॥
రామ రాఘవ సీతేశ లక్ష్మణానుజ దేహి మే ।
భాగ్యవత్పుత్రసన్తానం దశరథప్రియనన్దన ।
దేహి మే తనయం రామ కృష్ణ గోపాల మాధవ ॥ ౬౪॥
కృష్ణ మాధవ గోవిన్ద వామనాచ్యుత శఙ్కర ।
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ ౬౫॥
గోపబాల మహాధన్య గోవిన్దాచ్యుత మాధవ ।
దేహి మే తనయం కృష్ణ వాసుదేవ జగత్పతే ॥ ౬౬॥
దిశతు దిశతు పుత్రం దేవకీనన్దనోఽయం
దిశతు దిశతు శీఘ్రం భాగ్యవత్పుత్రలాభమ్ ।
దిశతు దిశతు శీఘ్రం శ్రీశో రాఘవో రామచన్ద్రో
దిశతు దిశతు పుత్రం వంశ విస్తారహేతోః ॥ ౬౭॥
దీయతాం వాసుదేవేన తనయోమత్ప్రియః సుతః ।
కుమారో నన్దనః సీతానాయకేన సదా మమ ॥ ౬౮॥
రామ రాఘవ గోవిన్ద దేవకీసుత మాధవ ।
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ ౬౯॥
వంశవిస్తారకం పుత్రం దేహి మే మధుసూదన ।
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥ ౭౦॥
మమాభీష్టసుతం దేహి కంసారే మాధవాచ్యుత ।
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥౭౧॥
చన్ద్రార్కకల్పపర్యన్తం తనయం దేహి మాధవ ।
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥౭౨॥
విద్యావన్తం బుద్ధిమన్తం శ్రీమన్తం తనయం సదా ।
దేహి మే తనయం కృష్ణ దేవకీనన్దన ప్రభో ॥ ౭౩॥
నమామి త్వాం పద్మనేత్ర సుతలాభాయ కామదమ్ ।
ముకున్దం పుణ్డరీకాక్షం గోవిన్దం మధుసూదనమ్ ॥ ౭౪॥
భగవన్ కృష్ణ గోవిన్ద సర్వకామఫలప్రద ।
దేహి మే తనయం స్వామింస్త్వామహం శరణం గతః ॥ ౭౫॥
స్వామింస్త్వం భగవన్ రామ కృష్న మాధవ కామద ।
దేహి మే తనయం నిత్యం త్వామహం శరణం గతః ॥ ౭౬॥
తనయం దేహిఓ గోవిన్ద కఞ్జాక్ష కమలాపతే ।
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥౭౭॥
పద్మాపతే పద్మనేత్ర ప్రద్యుమ్న జనక ప్రభో ।
సుతం దేహి సుతం దేహి త్వామహం శరణం గతః ॥ ౭౮॥
శఙ్ఖచక్రగదాఖడ్గశార్ఙ్గపాణే రమాపతే ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౭౯॥
నారాయణ రమానాథ రాజీవపత్రలోచన ।
సుతం మే దేహి దేవేశ పద్మపద్మానువన్దిత ॥ ౮౦॥
రామ రాఘవ గోవిన్ద దేవకీవరనన్దన ।
రుక్మిణీనాథ సర్వేశ నారదాదిసురార్చిత ॥ ౮౧॥
దేవకీసుత గోవిన్ద వాసుదేవ జగత్పతే ।
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ ౮౨॥
మునివన్దిత గోవిన్ద రుక్మిణీవల్లభ ప్రభో ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౮౩॥
గోపికార్జితపఙ్కేజమరన్దాసక్తమానస ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౮౪॥
రమాహృదయపఙ్కేజలోల మాధవ కామద ।
మమాభీష్టసుతం దేహి త్వామహం శరణం గతః ॥ ౮౫॥
వాసుదేవ రమానాథ దాసానాం మఙ్గలప్రద ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౮౬॥
కల్యాణప్రద గోవిన్ద మురారే మునివన్దిత ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౮౭॥
పుత్రప్రద ముకున్దేశ రుక్మిణీవల్లభ ప్రభో ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౮౮॥
పుణ్డరీకాక్ష గోవిన్ద వాసుదేవ జగత్పతే ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౮౯॥
దయానిధే వాసుదేవ ముకున్ద మునివన్దిత ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౯౦॥
పుత్రసమ్పత్ప్రదాతారం గోవిన్దం దేవపూజితమ్ ।
వన్దామహే సదా కృష్ణం పుత్ర లాభ ప్రదాయినమ్ ॥ ౯౧॥
కారుణ్యనిధయే గోపీవల్లభాయ మురారయే ।
నమస్తే పుత్రలాభాయ దేహి మే తనయం విభో ॥ ౯౨॥
నమస్తస్మై రమేశాయ రుమిణీవల్లభాయ తే ।
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ ౯౩॥
నమస్తే వాసుదేవాయ నిత్యశ్రీకాముకాయ చ ।
పుత్రదాయ చ సర్పేన్ద్రశాయినే రఙ్గశాయినే ॥ ౯౪॥
రఙ్గశాయిన్ రమానాథ మఙ్గలప్రద మాధవ ।
దేహి మే తనయం శ్రీశ గోపబాలకనాయక ॥ ౯౫॥
దాసస్య మే సుతం దేహి దీనమన్దార రాఘవ ।
సుతం దేహి సుతం దేహి పుత్రం దేహి రమాపతే ॥ ౯౬॥
యశోదాతనయాభీష్టపుత్రదానరతః సదా ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥౯౭॥
మదిష్టదేవ గోవిన్ద వాసుదేవ జనార్దన ।
దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ॥ ౯౮॥
నీతిమాన్ ధనవాన్ పుత్రో విద్యావాంశ్చ ప్రజాపతే ।
భగవంస్త్వత్కృపాయాశ్చ వాసుదేవేన్ద్రపూజిత ॥ ౯౯॥
యఃపఠేత్ పుత్రశతకం సోఽపి సత్పుత్రవాన్ భవేత ।
శ్రీవాసుదేవకథితం స్తోత్రరత్నం సుఖాయ చ ॥ ౧౦౦॥
జపకాలే పఠేన్నిత్యం పుత్రలాభం ధనం శ్రియమ్ ।
ఐశ్వర్యం రాజసమ్మానం సద్యో యాతి న సంశయః ॥ ౧౦౧॥




Sunday, April 17, 2016

Sri vishnu leela

In the  ancient  period all the saints assembled together to conduct a sacrifice for the goodness of the world.There came the famous Saints Narada.He asked them whom did they want to give the sacrificial result,whether it was to brahma or  Vishnu or Maheswara .They replied  that they wanted to give it to the GOD who could control the Sathva,Rejas,Thamo Qualities.Then started the argument who was the greatest among the Trois.At last Saint Bhrugu was directed to find out who was the greatest Saint Bhrughu who knew about the past, present and future acquired a third eye in his inner foot through his powerful penance.The great Bhrughu First went to the world of Lord Brahma.Brahma was chit-chattering with his wife Goddess Saraswathy.He did not pay proper attention to Bhrughu.The angry Bhrugu said that through Brahma had four faces and eight eyes He could not see the guest coming.So Brahma did not deserve the sacrificial result. Since Brahma was indulged in Rejas Bhrughu  cursed him that Brahma  would never get offerings  in the temples.That is why Brahma had no temple. Saint Bhrugu`s mind was hurt .He started from the world of Brahma and reached Kailasa mountain , the abode of Lord Siva.There Bhrugu  saw Lord Siva and his wife Goddess  Parvathy engaged in a happy dance.Nandhi the chief disciple and many others were standing  absorbed in the dance. Siva could not receive his guest properly,Brughu became angry and said that shiva did not deserve the sacrificial result. He cursed Shiva that he never get an idol worship in the temples. Instead the system of worshiping  Siva in the form of Phallus came Bhrugu reached  Vaikunda, the residence of Lord MahaVishnu.Bhrughu saw Vishnu lying with his wife Goddess Lakshmi upon the snake Anandha. Which is his bed. Narayana saw Bhrughu coming. He pretended that he did not see him and engaged in chit chattering with Lakshmi Devi.Without thinking who he was and what he was doing Bhrughu put his foot on Narayana`s Breast.Narayana got up calmly and tell at the feet of Bhrughu for pardon. He repented that he had done wrong by not carrying Bhrughu.He asked Bhrughu when he put his foot on Narayanas breast whether his foot was hurt by the jewels worn by Narayana in his breast. To remove the pain he rubbed the feet of burughu.While doing this he destroyed the third eye in the inner foot.Having lost the third eye Bhrughu lost all his arrogance.He understood his guilt and praised Vishnu.He returned to the saints and told them that Sri Hari was the greatest among the Trios. He asked them to give the sacrificial result to Mahavishnu Lakshmi Devi`s abode is at Vishnu`s breast. When Bhrughu put  his foot on Vishnu`s Breast he fell at the feet of Bhrughu and begged forgiveness.He did not show any anger against Bhrughu.when Lakshmi Devi saw this she became very angry towards her husband without knowing the truth Vishnu tried to calm Lakshmi Devi.But it was invain. Lakshmi Devi left Vaikunta The Trios and the saints  tried to convince the truth to Lakshmi Devi .But she did not hear it. She set out for Kollapuram and began penance
Lakshmi Devi left Vaikunta and MahaVishnu became very disappointed .He came to the earth and visited Varaha Moorthy at Varaha Mountain MahaVishnu convinced his state to Varaha Moorthy .He got permission and place to stay there. Then he started penance sitting in a termitary Mahavishnu came to the earth  and started penance .During His Penance he was tormented by lack of sleep and food. Saint Narada told that to Parvathy Devi.Because of her prayer  Brahma and Siva changed into a Cow and Calf.Parvathy Devi disguised as a cow  herdess  and sold the Cow and Calf to the King Chola Varaha Moutain  was a part of the Kingdom of Chola.The Cows of  the King Chola used to graze in this forest area. Lord Brahma and Shiva disguised as cow and calf were also grazing there along with other herds.They were oozing milk every day on the termitay.One day the grazier saw that and reported to the King Chola. Next day King Chola hid near the termitary. The cow oozed Milk .When  the cattle shepherd strock the cow with his axe Vishnu was trying to come out of temitary. He got injured on his jaw and blood gushed from the wound.The cattle shepherd fell unconscious. The King ran to Vishnu and tell at his feet and begged for mercy. Vishnu Cursed  him to become a Devil. He said that in the next birth the King of Chola would born as king of Sky .When Vishnu marries his daughter Padmavathy  the king would get salvation.since the cattle herder was the first man to see Vishnu after coming to earth  his race would get the privilege to see him first in Vishu`s temple Narayana got injured on his head and jaws.He was searching for some medicine to cure the wounds. He heard a woman chanting the names of Sri Krishna from a near by cloister.He went to the cloister and saw a woman names Vakula Malika. She applied some medicines in the wound and comforted Narayana.During the period of Vishnu`s incarnation of Sri Krishna.Yeshoda could not see the marriage of Krishna knowing the sorrow of Yeshoda Krishna blessed her to fulfill her ambition .So Yashoda born as Vakula Malika and conducted the marriage between Srinivasa and Padmavathy as a mother .Thus she got salvation The king of Sky had no children .So he made a sacrifice directed by Saint Suka. When he ploughed the field  used for sacrifice he got a box .In the box he saw a female child lying in a lotus having thousand petals The King got the child from a PADMAM(LOTUS) so he named the female child as padmavathy .He brought her up very carefully.As years passed Padmavathy became a young beautiful woman Srinivasa went for hunting from the cloister(Ashrama) of Vakula Malika .He saw an elephant chasing a young woman. At once he sent some arrows at the elephant .The elephant was frightened and ran away. Thus he rescued Padmavathy  from Danger Padmavathy fell in Love with Srinivasa .She did not know who he was Srinivasa  also fell in Love with Padmavathy .Both of them did not tell each other about this and left the forest .Srinivasa wanted to know more about the woman ,He had see in the forest . So He disguised as `Kurathy` ( a woman telling future ) and went to the kingdom of the Chola.There Kurathy foretold about the future to the people .During that Srinivasa  understood that the woman He had seen in the forest was the daughter of the  King of the Sky.  The King sent for the Kurathy woman to come to the palace to know the cause of the sorrow of his daughter  Srinivasa in the disguise of Kurathy Woman  went to the palace and told the King  that the reason for her sorrow was the young man she had seen in the forest.`Kurathy ` told the King that the young man was MahaVishnu .`Kurathy ` directed the King to fix the marriage between Srinivasa and Padmavathy Srinivasa entrusted Saint Suka.who had green bird head,to inform the  Gods  about his marriage The Gods became very happy when they had heard the news of the marriage of Srinivasa.They all arrived before Srinivasa and Promised to come and conduct the marriage . They advised Srinivasa to ask KUBERA,the God of wealth for money to meet the marriage expenses Srinivasa got marriage invitation from the King of Sky .He became very Happy and showed it to Vakula Malika whom he respected as his mother. She asked  Srinivasa how he could meet the expenses of the marriage. He told her that He was going to borrow money from Kubera .Srinivasa throught about Kubera in his mind. Kubera appeared before Srinivasa .He asked for gold and money for his marriage .Srinivasa  told Kubera  that he would repay the debt at the end of  KALIYUGA`(the present ).Kubera gave the necessary money to Srinivasa.Brahma and Siva stood as witness in the form of two pipal tress along the shore of the `PUSHKARANI`(POND).Later when trees were to cut down blood gushed from these trees .So the cutting of trees stopped. We can see these pipal trees near the pond(Pushkarani) in Tirumala Srinivasa started journey on his vehicle Garuda,An Eagle ,to morry Padmavathy All Gods together with Saints and ascetics arrived to attend the marriage of Srinivasa God consecrated flowers and saints blessed and subjects happily celebrated the marriage. Thus the marriage of Srinivasa with Padmavathy was conducted in  splendor After the marriage Saint Agasthya gave feast to the couple . They lived in the cloister(ASHRAM) for six months as his guests Saint Narada told Lakshmi Devi  about the marriage. She stopped her penance at Kollapuram and reached the cloister of Aghastya.There she asked Srinivasa for Justice In the Ramayana Maya Sita went to Agni ,Lord of Fire, instead of Sita .Maya Sita was Padmavathy.Vishnu was RAMA and LAKSHMIDEVI was Sita.Sita asked Rama to marry  Maya Sita for the Sacrifice she had done. But Rama Refused it because He wanted to be a monogamous. Rama said in the next birth He would born as Srinivasa and marry Padmavathy .Srinivasa asked Lakshmi Devi  to remember  these things .Having remembered  the past her mind changed and became very calm. In this way narayana wished his wife lakshmi devi to control the Sathva,Rejas,Thamo Qualities.

In this way god want the men to control the Sathva,Rejas,Thamo Qualities to find moksha.